రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- July 27, 2024
పారిస్: పారిస్ ఒలింపిక్స్ భారత అథ్లట్స్ రేపటి నుంచి పతకాల వేట కోసం జోరు పెంచనున్నారు.. ఇప్పటికే అర్చరీలో పురుషులు, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరగా మిగిలిన ఈవెంట్లలలో ప్రత్యర్ధులతో పోటీకి దిగనున్నారు.. రేపటి షెడ్యూల్ ఈ విధంగా ఉంది..
బ్యాడ్మింటన్:
- పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)
- మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
- పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)
- మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) – మధ్యాహ్నం 12 గంటల నుంచి
రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్ (బల్రాజ్ పన్వార్) – మధ్యాహ్నం 12:30 నుంచి
షూటింగ్ :
టెన్నిస్ :
- 1వ రౌండ్ మ్యాచ్‌లు పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్), పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలాజీ) – మధ్యాహ్నం 3:30 నుంచి
టేబుల్ టెన్నిస్ :
- పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) ప్రిలిమినరీ రౌండ్ – సాయంత్రం 6:30 నుంచి
బాక్సింగ్ :
- మహిళల 54 కేజీలు (ప్రీతీ పవార్) రౌండ్ ఆఫ్ 32 – సాయంత్రం 7 గంటల నుంచి
హాకీ :
- పురుషుల గ్రూప్ బి భారత్ v న్యూజిలాండ్ – రాత్రి 9 గంటలకు
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







