డైరెక్టర్స్ డే!
- April 29, 2018మే 4వ తేదీన స్వర్గీయ దర్శకరత్న డా.దాసరి నారాయణరావు గారి జయంతి ని డైరెక్టర్స్ డేగా నిర్ణయిస్తూ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని మే 4వ తేదీ సాయింత్రం 4 గంటలకు ఫిల్మ్‌నగర్ కల్చలర్ సెంటర్లో ఒక వేడుకగా నిర్వహించనున్నారు. తెలుగు సినీ దర్శకుల సంఘం సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, స్వర్గీయ దాసరి నారాయణరావుగారి జయంతిని ఓ వేడుకగా నిర్వహిస్తామని దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీ ఎన్.శంకర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు