రైల్వే స్టేషన్లలో వైఫై..
- December 05, 2015
భారత రైల్వేలు గూగుల్‌తో కలిసి 400 రైల్వే స్టేషన్లలో వైఫై ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రైల్వే సహాయ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. రెండు దశల్లో వైఫైను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 100 ఎ, ఏ1 స్టేషన్లకు, రెండో దశలో 300 రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్తు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!