ప్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు..
- May 03, 2018
ఈ-కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్‌లో బిగ్ డీల్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకుగాను మే 13 వ తేదీ నుంచి 16 వరకు పలు ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, గ్యాడ్జెట్స్ వంటి వాటిపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయని వెల్లడించింది. ఇక క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్‌కి భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపింది. అంతే కాదు లక్కీ కస్టమర్లకు 100 శాతం క్యాష్‌బ్యాక్ తో పాటు రివార్డులు కూడా అందజేయనుంది. కస్టమర్లను ఆకర్షించే దిశగా ఈఎమ్‌ఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాలపై 80 శాతం, గృహోపకరణాలపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ నాలుగు రోజుల సేల్‌తో అమ్మకాలను ఆరు రెట్లు పెంచుకోవాలని ప్లిప్‌కార్ట్ భావిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







