ఇండియన్ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు
- May 03, 2018
ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలోని డీజిల్ లోకో మోడరనైజేషన్ వర్క్స్(డిఎండబ్ల్యు)- అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలవారీ ఖాళీలు: ఎలక్ట్రీషియన్ 70, మెషినిస్ట్ 32, ఫిట్టర్ 21, గ్యాస్ ్క్ష ఎలక్ట్రిక్ వెల్డర్ 17
అర్హత: వెల్డర్ విభాగానికి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన విభాగాలకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటిఐ / డిప్లొమా పూర్తిచేసి ఉండాలి
వయసు: దరఖాస్తు నాటికి నాటికి వెల్డర్‌కు 22 ఏళ్లు మిగిలిన విభాగాలకు 24 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)
ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 16
వెబ్‌సైట్: www.dmw.indianrailways.gov.in
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







