ఖతార్ రైల్: ఆర్ట్ వర్క్ ప్రదర్శనకు ఆహ్వానం
- May 06, 2018
ఖతార్:ఖతారీ ఆర్టిస్టులు తమ ఆర్&్ట వర్క్‌ని మెట్రో స్టేషన్స్‌లో ప్రదర్శించేందుకుగాను ఖతారీ రైల్ ఆహ్వానం పలికింది. మే 20 లోపు ఔత్సాహికులు తమ కరికులమ్ వైటీని, హ్యాండ్ ప్రొఫైల్‌నీ అల్ సాద్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో అందించాలని ఖతార్ రైల్ పేర్కొంది. పెయింటింగ్స్, స్కల్ప్చర్, ఫొటోగ్రాఫ్స్‌ని సబ్‌మిట్ చేయొచ్చు. స్టేట్ ఆఫ్ ఖతార్‌లో ఆర్ట్ సీన్‌ని సపోర్ట్ చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతార్ రైల్ పేర్కొంది. నాలుగు లైన్స్‌తో (రెడ్ లైన్, గ్రీన్ లైన్, బ్లూ లైన్, గోల్డ్ లైన్) దోహా మెట్రో ఏర్పాటవుతోంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







