నేడు,రేపు ఆ ప్రాంతాల్లో వందలాది పిడుగులు..
- May 06, 2018
ఇవాళ రేపు పలు రాష్ట్రాల్లో వందలాది పిడుగులు పడే అవకాశముంది జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ భారీ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తారాఖండ్‌లతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు పిడుగుల ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ప్రజలు ఎత్తైన ప్రదేశాల్లో ఒంటరిగా , పొలాల్లో ఉండవద్దని తెలిపింది. కాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హర్యానా పాఠశాలలకు నేడు రేపు సెలవు ప్రకటించారు ఆ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







