నేడు,రేపు ఆ ప్రాంతాల్లో వందలాది పిడుగులు..

- May 06, 2018 , by Maagulf
నేడు,రేపు ఆ ప్రాంతాల్లో వందలాది పిడుగులు..

ఇవాళ రేపు పలు రాష్ట్రాల్లో  వందలాది పిడుగులు పడే అవకాశముంది జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ భారీ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తారాఖండ్‌లతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు పిడుగుల ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ప్రజలు ఎత్తైన ప్రదేశాల్లో ఒంటరిగా , పొలాల్లో ఉండవద్దని తెలిపింది.  కాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హర్యానా పాఠశాలలకు నేడు రేపు సెలవు ప్రకటించారు ఆ రాష్ట్ర  విద్యా శాఖా మంత్రి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com