సోనమ్ ఇంట పెళ్లి బాజాలు.. మెహిందీలో సెలబ్రిటీలు
- May 07, 2018
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాల పెళ్లి సన్నాహాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి ముంబైలోని అనిల్ కపూర్ నివాసంలో గ్రాండ్ గా జరిగిన సోనమ్ మెహిందీ వేడుకలకు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కపూర్ ఫ్యామిలీ..ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జాన్వీ కపూర్, ఖుషి, కరణ్ జోహార్, రాణి ముఖర్జీ, కిరణ్ ఖేర్ వంటి సెలబ్రిటీలంతా ఉత్సాహంగా. కాబోయే వధూ వరులకు కంగ్రాట్స్ చెప్పారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







