బ్లడ్ డొనేషన్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కెహెచ్‌యుహెచ్
- December 06, 2015
కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్స్ కాన్ఫరెన్స్‌ని నిర్వహించింది. రక్త దానం చేయండి, ప్రాణాల్ని కాపాడండి అనే నినాదంతో సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో ఈ కాన్ఫరెన్స్‌ని నిర్వహించారు. కెహెచ్‌యుహెచ్ కమాండర్ ఆఫ్ ది మెడికల్ సర్వీసెస్ షేక్ సల్మాన్ బిన్ అతేయతల్లా అల్ ఖలీఫా, అరేబియన్ గల్ఫ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఖలీద్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఏహాలీ, సెంట్రల్ బ్లకడ్ బ్యాంక్ ప్రెసిడెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సీనియర్ అధికారులు, జిసిసి ఎక్స్‌పర్ట్స్, స్టూడెంట్స్ మరియు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇన్ ఐర్లాండ్ ఇన్ బహ్రెయిన్ తదితరులు హాజరయ్యారు. రక్తదానంపై అవగాహన కలిపించే కార్యక్రమాలు చేపట్టడంతోపాటుగా, అధునాత పద్ధతుల్లో రక్తాన్ని దాతల నుంచి సేకరించడం, నిల్వ చేయడం, అత్యవసర సందర్భాల్లో దాన్ని వినియోగించడం వంటి అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చించారు.
తాజా వార్తలు
- ఒమన్ చేరిన తొలి చైనా ఫ్లైట్..!!
- లైసెన్స్ లేని నర్సరీ ఆపరేటర్‌కు మూడు నెలల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ ఎతిహాద్..ఉచిత 54GB డేటా..స్పెషల్ ఆఫర్లు..!!
- రెండు సౌదీ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..!!
- గవర్నరేట్లలో మునిసిపాలిటీ తనిఖీలు ముమ్మరం..!!
- డిసెంబర్లో శీతాకాలం ప్రారంభం..ఖతార్ మెట్
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం







