110 లుక్స్ లో కనిపించనున్న 'మహానటి'

- May 07, 2018 , by Maagulf
110 లుక్స్ లో కనిపించనున్న 'మహానటి'

మహానటి సినిమాలో కీర్తి సురేష్ 110 విభిన్నమైన లుక్స్‌లో కనువిందు చేయనున్నారు! ఆశ్చర్యంగా అనిపించినా మీరు చదువుతున్నది అక్షరాల నిజం. డైరెక్టర్ నాగ అశ్విన్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 110 రకాలుగా కనిపించిన కీర్తి సావిత్రి పాత్రకు న్యాయం చేశారని ఆయన తెలిపారు. మే 9న రిలీజ్ కాబోయే ఈ బయోపిక్‌కు సంబంధించిన 20 పోస్టర్లను, స్టిల్స్, టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క పోస్టర్‌లో కీర్తి సావిత్రిని తలపించింది. కీర్తి అలా కనిపించడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com