కువైట్:అబ్‌స్కాండర్స్‌కి గ్రేస్ పీరియడ్
- May 09, 2018
కువైట్: 2016 జూన్ 3 నుంచి 2018 ఏప్రిల్ 22 వరకు అబ్స్కాండింగ్లో వున్న రెసిడెన్సీ ఉల్లంఘనులకు వెసులుబాటు కల్పించేందుకు ఇంటీరియర్ మినిస్ట్రీ - రెసిడెన్సీ డైరెక్టరేట్ - మేన్ పవర్ అథారిటీ ముదుకొచ్చింది. వీరికి ఎలాంటి జరీమానాలు లేకుండా స్టేటస్‌ని మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. రెసిడెన్సీ ఎఫైర్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ తలాల్ మారాఫి ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 22 తర్వాత వీరికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌ని రిజెక్ట్ చేయబడ్తాయని ఆయన తెలిపారు. పౌరుల సంబంధీకులకు, ఫారిన్ ఫండింగ్ పార్టనర్స్ ఆఫ్ కంపెనీస్కీ కొంత మేర వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







