బిసిపిఎల్లో ఉద్యోగ అవకాశాలు
- May 10, 2018బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ (బీసీపీఎల్) వివిధ విభాగాల్లో మేనేజర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 18
ఉద్యోగాలు: జనరల్ మేనేజర్ (కెమికల్) 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్ 1, హ్యూమన్ రిసోర్సెస్ 2), చీఫ్ మేనేజర్ (ఎన్విరాన్మెంట్ 1, ఫైర్ ్క్ష సేఫ్టీ 1, మార్కెటింగ్ 1), సీనియర్ మేనేజర్ (కెమికల్ 2, ఫైర్ అండ్ సేఫ్టీ 2), మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్ 1, మార్కెటింగ్ 1), డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్ 1, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 3, హ్యూమన్ రిసోర్స్ 1)
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 10 నుంచి
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 1
వెబ్సైట్: www.bcplonline.co.in
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..