టాలీవుడ్ కళాకారుల కోసం ఓ యాప్
- May 11, 2018
హైదరాబాద్:కాస్టింగ్ కౌచ్‌కి చెక్ పెట్టేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. సెలెబ్రిటీ కనెక్ట్ పేరుతో లాంచ్ అయిన ఈ యాప్ ద్వారా.... నేరుగా... ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌజ్‌లతో కాంటాక్ట్ అవ్వొచ్చు. దీనివల్ల దళారులు, మధ్యవర్తుల ఆగడాలకు చెక్ పడుతుంది. ఇప్పటికే ఈ యాప్‌లో చాలా మంది సెలెబ్రీలు పేరు నమోదు చేయించుకున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







