టాలీవుడ్ కళాకారుల కోసం ఓ యాప్‌

- May 11, 2018 , by Maagulf
టాలీవుడ్  కళాకారుల కోసం ఓ యాప్‌

హైదరాబాద్:కాస్టింగ్‌ కౌచ్‌కి చెక్‌ పెట్టేందుకు సరికొత్త యాప్‌ అందుబాటులోకి వచ్చింది. సెలెబ్రిటీ కనెక్ట్‌ పేరుతో లాంచ్‌ అయిన ఈ యాప్‌ ద్వారా.... నేరుగా... ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్, ప్రొడక్షన్‌ హౌజ్‌లతో కాంటాక్ట్‌ ‌ అవ్వొచ్చు.  దీనివల్ల  దళారులు, మధ్యవర్తుల ఆగడాలకు చెక్‌ పడుతుంది. ఇప్పటికే ఈ యాప్‌లో చాలా మంది సెలెబ్రీలు పేరు నమోదు చేయించుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com