ఇన్వెస్టర్స్ ఇబ్బందులు తొలగించాలి
- December 07, 2015
మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మున్సిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ ఇంజనీర్ ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాప్ కాంప్రహెన్సివ్ మున్సిపల్ సెంటర్‌ని సందర్శించి, ఓ కొత్తపాలసీని ప్రకటించారు. ఈ పోలసీ ఇన్వెస్ట్మెంట్ లైసెన్సుల్ని ఉద్దేశించి, ఇన్వెస్టర్లను ఆకర్షించేదిగా రూపొందించారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ఖలీఫా డైరెక్షన్లో మెగా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్‌గా ఎదురయ్యే ఇన్వెస్ట్మెంట్ ఇబ్బందుల్ని తగ్గించేందుకు వీలుగా మినిస్టర్ ఈ లైసెన్సులకు అవకాశంకల్పించారు. అభివృద్దిలో ఇన్వెస్ట్మెంట్లదే కీలక పాత్ర అనీ, అలా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చే ఇన్వెస్టర్లకు ఇబ్బందులు కలగజేయకూడదని మినిస్ట్రీ వెల్లడించింది.అబ్దుల్లా ఖలీఫ్, కాంప్రహెన్సివ్ మున్సిపల్ సెంటర్‌ని సందర్శించి, ఇంజనీరింగ్ హెడ్ సలీమ్ అల్ ఖుతితో సమావేశమయ్యారు. జాయింట్ మున్సిపల్ సర్వీసెస్ ఇంజనీర్రయీద్ అల్ సలాహ్ మరియు సిఎంసి సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇన్వెస్టర్లకు సానుకూల వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలనిఅబ్దుల్లా ఖలీఫ్ కోరారు.
తాజా వార్తలు
- కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్‌తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?
- గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!







