వీసా నిబంధనలు మార్చేసిన కివీ పండ్లు
- May 12, 2018
న్యూజిలాండ్ లో ప్రధాన పంట అయిన కివీ పండ్లు కోయడానికి కూలీలు దొరక్క ఆ దేశం ఇబ్బందులు పడుతోంది. దీంతో విదేశీ కూలీలను రప్పించడానికి ఏకంగా వీసా నిబంధనలను మార్చేసింది. పండ్లను కోసేందుకూ, ప్యాకింగ్ చేసేందుకు పనిచేసే కార్మికులకు కనీస వేతనం గంటకు 16.50 న్యూజిలాండ్ డాలర్లుగా కూడా నిర్ణయించింది. తాజా వీసా నిబంధనల ప్రకారం న్యూజిలాండ్ పర్యాటక వీసాలపై వచ్చే వారు కూడా ఆరు వారాల పాటు పనిచేసుకోవడానికి వీలు కల్పించేలా సీజనల్ వర్క్ పర్మిట్ ఇస్తుండటం గమనార్హం.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







