ఉగ్రవాదులకు మరణ శిక్షను ఖరారు చేసిన ఇరాన్ కోర్టు
- May 13, 2018
తెహ్రాన్ : గత జూన్‌లో ఇరాన్ పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులకు తెహ్రాన్ రెవల్యూషనరీ కోర్టు మరణ శిక్షను విధించింది. ప్రధాన న్యాయమూర్తి మౌసా గజన్ఫరాబాదీ మాట్లాడుతూ ఇరాన్ విప్లవ నేత అయతుల్లాV్‌ా రోహోల్లా ఖమోని, పార్లమెంట్‌పై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను దోషిగా పేర్కొంటున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 50కి పైగా గాయపడ్డారు. భద్రతా సిబ్బందిని కూడా మృతి చెందారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







