తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
- May 13, 2018
విశాఖపట్నం: ద్రోణుల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా ఉరుములు, గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం ఉదయం వరకు విశాఖలో 6, టెక్కలి, కళింగపట్నంలో 5, పార్వతీపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగింది. పలుచోట్ల 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







