జీఐసీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

- May 14, 2018 , by Maagulf
జీఐసీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

హైదరాబాద్: జీఐసీ(జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తన అధికారిక వెబ్‌సైట్ 25 అసిస్టెంట్ మేనేజర్(స్కేల్-I) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు మే 8, 2018 నుంచి మే 29, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్

ఖాళీల సంఖ్య: 25

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మే 29, 2018

జీతం వివరాలు: రూ. 32,795 - 62,315/-

విద్యార్హత: జనరల్, ఓబీసీ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ/పోస్టు గ్రాడ్యూయేషన్ 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులుఅభ్యర్థులు 55శాతం మార్కులు లేదా పోస్టు గ్రాడ్యూయేషన్‌లో హిందీ తోపాటు ఇంగ్గీష్ సబ్జెక్టు కలిగి ఉండాలి, గ్రాడ్యూయేషన్‌లో వీటిలో ఏదో సబ్జెక్టు కలిగి ఉండాలి లేదా పోస్టు గ్రాడ్యూయేషన్‌లో హిందీ తోపాటు ఇంగ్గీష్ సబ్జెక్టు కలిగి ఉండాలి, గ్రాడ్యూయేషన్‌లో వీటిలో ఏదో సబ్జెక్టు కలిగి ఉండాలి 60శాతం మార్కులతో జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 55శాతం మార్కులు కలిగి ఉండాలి.

వయో పరిమితి: 08.05.2018 నాటికి అభ్యర్థులు 21-30 ఏళ్లు.

వయో సడలింపు:

ఎస్సీ/ఎస్టీ: 05

ఓబీసీ: 03

పీడబ్ల్యూడీ: 10

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ

- ఆన్‌లైన్ టెస్ట్

- గ్రూప్ డిస్కషన్

- ఇంటర్వ్యూ

ఫీజు వివరాలు: (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మేస్ట్రో), క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్/మొబైల్ వ్యాలెట్స్ ద్వారా ఫీజును చెల్లించవచ్చు.

ఎస్సీ/ఎస్టీ/పీహెచ్: ఫీజు మినహాయింపు ఉంది.

ఇతరులు: రూ.500

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 08.05.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 29.05.2018

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com