88 మిలియన్ దిర్హామ్‌ల హౌసింగ్ గ్రాంట్స్ కేటాయించిన షార్జా రూలర్
- May 14, 2018
ఎమిరేట్ ఆఫ్ షార్జాలో యూఏఈ రెసిడెంట్స్ హౌసింగ్ అలాట్మెంట్స్కి సంబంధించి షార్జా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఛైర్మన్ ఖలీఫా అల్ తానిజి ఓ ప్రకటన విడుదల చేశారు. షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్, బ్యాంకులతో సమన్వయం చేసుకుని హౌసింగ్ గ్రాంట్స్ లబ్దిదారుల నుంచి నెలవారీ చెల్లింపులను నిలిపివేయాలని ఆదేశించారు. నెలకి 25,000 దిర్హామ్లకంటే తక్కువ జీతం పొందుతున్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. గత ఏడాది ఎవరైతే అనర్హులుగా మిగిలారో, వారికి ఈ ఏడాది అవకాశం లభించనుంది. ఇప్పటికే చెల్లించిన బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ని తిరిగి వారికి చెల్లిస్తారు. ప్రతి పౌరుడికీ 800,000 దిర్హామ్‌లను గ్రాంట్స్‌గా నిర్ణయించారు. ఇది గతంలోని 650,000 కంటే 150,000 ఎక్కువ. మొత్తం 156 మిలియన్ దిర్హామ్‌లను హౌసింగ్ అలాట్మెంట్స్ కోసం కేటాయించారు. 153 మంది పౌరులకు 88 మిలియన్ దిర్హామ్‌లను లయన్స్ షేర్‌గా ఉంది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







