కేన్స్ వేడుకలో సోనమ్ కపూర్ మెరుపులు
- May 14, 2018ఫ్రాన్స్ లో జరుగుతున్న 71వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో బాలీవుడ్ నటీమణులు ఐశ్వర్య రాయ్, దీపిక పదుకొణె, మల్లికా శెరావత్, కంగనా రనౌత్ పాల్గొని హోయలొలికించారు. తాజాగా ఈ వేడుకకు ఇటీవలే వివాహం చేసుకున్న సోనమ్ కపూర్ హాజరయ్యారు. తన భర్త ఆనంద్ అహూజాతో కలిసి వేడుకకు హాజరై అందరినీ సర్‌ప్రైజ్ చేసారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ డిజైనర్లు రాల్ఫ్ అండ్ రూస్సో డిజైన్ చేసిన ఆఫ్ వైట్ లెహెంగాలో సోనమ్ అందంగా మెరుపులు మెరిపించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..