ప్రైవేట్ సెక్టార్‌కి రమదాన్ వర్కింగ్ అవర్స్ ప్రకటన
- May 15, 2018
ప్రైవేట్ సెక్టార్‌కి సంబంధించి రమదాన్ వర్క్ టైమింగ్స్‌ని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ ప్రకటించింది. పని గంటల్ని ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ కోసం రెండు గంటలు తగ్గించారు. పవిత్ర రమదాన్ మాసమంతటా ఈ తగ్గింపు పని సమయాలు వర్తిస్తాయి. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్ నాజెర్ బిన్ థని అల్ హామ్లి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, వైస్ ప్రెసిడెంట్ - ప్రైమ్ మినిస్టర్ - దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులకు, అలాగే ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మినిస్టర్.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







