TV5 చైర్మన్ బిఆర్ నాయుడును అభినందించిన బీజేపీ నేతలు
- May 15, 2018
కర్నాటక ఎన్నికల ఫలితాలపై ఈ నెల 7న టివి5 ప్రాసారం చేసిన సర్వే నిజమైందని ....బిజేపి తెలంగాణ నేతలు జూబ్లిహిల్స్ లో ఉన్న టివి5 ప్రధాన కార్యలయానికి వచ్చి చైర్మన్ బి ఆర్ నాయుడు ను అభినందించారు.కన్నడలో కొత్తగా టివి5 వార్తచానల్ ప్రారంభించిన అతికొద్దికాలంలో, చేసిన మొదటి సర్వే ఎక్యురెట్ గా ఉందని వారన్నారు.అన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలో రానున్నది అని ఇస్తున్న తరుణంలో టివి5 ప్లాష్ సంస్దతో కలసి కన్నడిగుల్లో ఉన్న వాస్తవ అభిప్రాయాలను సర్వే రూపంలో ముందుకు తెచ్చింది.బిజేపికి 105 + ఆర్ - అని టివి5 ప్రీపోల్ సర్వేలో రాగా ఈ రోజు వచ్చిన పలితాలలో బిజేపి 104 సీట్లు స్వతంత్రంగా గెలుచుకోంది.ఇలా ప్రజా అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బయటపెట్టాలని...టివి5 చైర్మన్ బిఆర్ నాయుడు ను బిజేపి నేతలు కిషన్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి ప్రసంశించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..