'భాషా' వెనుక ఉన్నది ఆయనే
- May 16, 2018
చెన్నై: ప్రముఖ రచయిత బాలకుమారన్ మంగళవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. బాలకుమారన్ అనేక విజయవంతమైన సినిమాల కోసం పనిచేశారు. 'బాషా', ''కాదలన్', 'నాయకన్', 'జెంటిల్మెన్', 'సిటిజెన్' తదితర సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. 'ఈ బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టే' డైలాగ్‌ను కూడా బాలకుమారన్ రాశారు. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం విడుదలై దాదాపు 23 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా అందరి నోళ్లల్లో నానుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..