మెడికల్ సెక్టార్‌లో వలస మహిళకు స్పాన్సర్ చేసే అధికారం లేదు
- May 16, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌కి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే వలస మహిళలు తమ పిల్లలకు స్పాన్సర్ చేసే అవకాశం లేదని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. తమ పిల్లల వీసాని, తమ భర్తల ఎంప్లాయర్ వీసాకి ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌కి సంబంధించిన ముఖ్య అధికారి పేర్కొన్నారు. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్‌లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ విభాగంలో పనిచేస్తున్న మహిళా వలసదారులకు ఈ సర్క్యులర్ వర్తిస్తుంది. మే 10న ఈ మేరకు నోటీస్ విడుదల చేశారు. మూడు నెలల్లోగా వీసాల మార్పు జరగాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







