లేబర్ చట్టం ఉల్లంఘన: 774 మంది అరెస్ట్
- May 16, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ (ఎంఓఎం) - జాయింట్ ఇన్‌స్పెక్షన్ టీమ్ విడుదల చేసిన వీక్లీ రిపోర్ట్‌లో మే 5 నుంచి 12 వరకు ఈ ఏడాది జరిగిన తనిఖీల్లో 774 మంది కార్మికులు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఇందులో 643 మంది కమర్షియల్ వర్కర్స్ వున్నారు. 59 మంది ఫామ్ వర్కర్స్, 72 మంది హౌస్ మెయిడ్స్ వున్నట్లు ప్రకటనలో ఎంఓఎం పేర్కొంది. వీరిలో 764 మందిని ఇన్‌స్పెక్షన్ టీమ్ అరెస్ట్ చేసింది. ఇందులోనూ 401 మంది అబ్‌స్కాండింగ్ వర్కర్స్ కాగా, 336 మంది రిట్రెంచ్‌డ్ వరర్స్ర్. 27 మందికి ఎలాంటి ఐడీ కార్డులూ లేవు. గవర్నరేట్ ఆఫ్ మస్కట్, అత్యధిక వయోలేషన్స్‌ని (449) గుర్తించింది. నార్త్ బతినాలో ఈ సంఖ్య 106గా వుంది. 511 మంది ఉల్లంఘనుల్ని డిపోర్ట్ చేసినట్లు మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







