రుద్రమదేవి రైటర్‌ ఆత్మహత్యాయత్నం

- May 17, 2018 , by Maagulf
రుద్రమదేవి రైటర్‌ ఆత్మహత్యాయత్నం

రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు మాటలు రాసిన ప్రముఖ రచయిత రాజసింహం ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఇందుకు కారణాలు తెలియకపోయినా గత కొంత రాజసింహ డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. 'అన‌గ‌న‌గా ఓ ధీరుడు' సినిమాతో మాటల రచయితగా మారిన రాజసింహ అతికొద్ది చిత్రాలు మాత్రమే చేశారు.   అంతేకాకుండా టక్కరిదొంగ, సంబరం, నీ స్నేహం వంటి చిత్రాల్లో నటించారు. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన 'ఒక అమ్మాయి తప్ప' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు రాజసింహా, ఆ సినిమా ఆశించిన స‍్థాయిలో విజయం సాధించించలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com