తెలుగు రాష్ట్రాలు:నిరుద్యోగులకు నచ్చిన రంగాల్లో ఉద్యోగం!
- May 17, 2018
తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు నచ్చిన రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్వేయంగా డిజిటల్ లింక్ సంస్థ ముందుకువెళ్తున్నట్లు సంస్థ సీఈఓ మణికంఠ తెలిపారు. హైదరాబాద్ ఖాజాగూడలోని డిజిటల్ లింక్ సంస్థ రెండో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెండేళ్ళ ప్రస్థానంలో తమ సంస్థ మూడు వేల మందికి శిక్షణ ఇచ్చి ప్రముఖ కార్పోరేట్ ,ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన ఉద్యోగులను అందించేందుకు వందకుపైగా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. యాప్ డెవలప్‌మెంట్, బిగ్ డాటా,క్లౌడ్ కంప్యూటింగ్,డిజిటల్ మార్కెటింగ్ ,గేమ్ డెవలపింగ్ తదితర టెక్నికల్ స్కిల్స్ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..