తెలుగు రాష్ట్రాలు:నిరుద్యోగులకు నచ్చిన రంగాల్లో ఉద్యోగం!
- May 17, 2018తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు నచ్చిన రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్వేయంగా డిజిటల్ లింక్ సంస్థ ముందుకువెళ్తున్నట్లు సంస్థ సీఈఓ మణికంఠ తెలిపారు. హైదరాబాద్ ఖాజాగూడలోని డిజిటల్ లింక్ సంస్థ రెండో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెండేళ్ళ ప్రస్థానంలో తమ సంస్థ మూడు వేల మందికి శిక్షణ ఇచ్చి ప్రముఖ కార్పోరేట్ ,ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన ఉద్యోగులను అందించేందుకు వందకుపైగా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. యాప్ డెవలప్మెంట్, బిగ్ డాటా,క్లౌడ్ కంప్యూటింగ్,డిజిటల్ మార్కెటింగ్ ,గేమ్ డెవలపింగ్ తదితర టెక్నికల్ స్కిల్స్ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత