జాహ్నవి స్టన్నింగ్ లుక్..ఫోటోలు వైరల్
- May 17, 2018శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఫోటోలు వైరల్ మారాయి. ప్రముఖ డిజైనర్ ప్రబల్ గురుంగ్ తో జాహ్నవి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటివలే జాహ్నవి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం కాబోతున్నది. అమెరికన్ డిజైనర్ ప్రబల్తో ఫోటోలకు పోజు ఇచ్చారు జాహ్నవిఈ దుస్తువుల్లో జాను సరికొత్త లుక్‌తో దర్శనమిచ్చి అభిమానుల మతి పోగొట్టింది. ఇటివలే సోనమ్ కపూర్ వివాహం వేడుకల్లో శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి, ఖుషి కపూర్‌తో పాటు అర్జున్ కపూర్, అన్షుల కపూర్ కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..