స్పేస్ సెంటర్ 'షార్' లో ఉద్యోగ అవకాశాలు
- May 21, 2018
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: మెడికల్ ఆఫీసర్లు
ఫిజీషియన్ 1, డెర్మటాలజీ 1,అబ్‌స్టెట్రిక్స్ 1, సబ్ ఆఫీసర్ 1, డ్రైవర్ కం ఆపరేటర్ 3, ఫైర్‌మెన్ 1, ప్రైమరీ టీచర్ 6,
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (సోషల్ స్టడీస్ 1, మేథ్స్ 1, సైన్స్ 1, హిందీ 1, ఇంగ్లీష్ 1, సంస్కృతం 1)
వయసు: దరఖాస్తు నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 8.
వెబ్‌సైట్: www.shar.gov.in
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







