డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ డ్రా విజేత సిరియన్
- May 22, 2018
సిరియన్ జాతీయుడొకరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రాలో విజేతగా నిలిచారు. 1 మిలియన్ డాలర్స్‌ని ఆయన గెల్చుకున్నారు. 272 సిరీస్‌లో 4710 టిక్కెట్ లక్కీ డ్రాలో గెలుపొందింది. సిరాయికి చెందిన ఫెరాష్ అల్ నెమా ఈ బంపర్ బహుమతిని గెల్చుకోగా, ఈ విషయమై స్పందించడానికి ఆయన అందుబాటులోకి రాలేదు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద టిక్కెట్‌ని ఫెరాస్ అల్ నెమాహ్ కొనుగోలు చేశారు. ఈ డ్రాలో మోటర్ బైక్ విన్నర్ వివరాల్నీ వెల్లడించారు. 33 ఏళ్ళ ఈజిప్టియన్ హస్సామ్ ఇబ్రహీమ్ బిఎండబ్ల్యు ఆర్ 9 టిఎస్ స్క్రాంబ్లర్ మోటార్ బైక్‌ని గెల్చుకున్నారు. ఇబ్రహీమ్ రెగ్యులర్‌గా టిక్కెట్లను కొనుగోలు చేస్తుంటారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..