మిడిల్ ఈస్ట్‌లో దుబాయ్ సేఫెస్ట్ కంట్రీ
- May 22, 2018
యూఏఈ, మహిళలకు సేఫెస్ట్ కంట్రీగా నిరూపితమయ్యింది. మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో దుబాయ్ ఈ ఘనతను సాధించింది. ఈ కారణంగా రానున్న 10 ఏళ్ళలో కంట్రీ వెల్త్ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ఆస్ట్రేలియా, మాల్టా, ఐస్లాండ్, న్యూజిలాండ్, కెనడా, పోలాండ్, మొనాకో, యూఎస్ఏ, సౌత్ కొరియా మహిళల భద్రతకు సంబంధించి టాప్ పొజిషన్లో వున్నాయి. సోమాలియా, సుడాన్, ఇరాక్, సిరియా మాత్రం మహిళల భద్రత విషయంలో పూర్తిగా వెనుకంజలో వున్నాయి. నైజీరియా కూడా ఇందులో వుంది. అత్యాచారం, మహిళల్ని బానిసలుగా చూడటం, మహిళల అక్రమ రవాణా, యాసిడ్ ఎటాక్స్ వంటివాటిని ఈ స్టడీ కోసం పరిగణనలోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







