9 ఏళ్ళ బాలికపై లైంగిక వేధింపులు: క్లీనర్‌కి జైలు
- May 22, 2018
31 ఏళ్ళ వ్యక్తి, 9 ఏళ్ళ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనకు సంబంధించి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షను విధించింది న్యాయస్థానం. ఓ జిమ్‌లో నిందితుడు, బాలికను వేధించినట్లు అతనిపై అభియోగాలు మోపబడ్డాయి. మార్చి 22న అల్ బర్షాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్జీరియాకి చెందిన బాలిక ఈ ఘటనలో బాధితురాలు. జిమ్‌కి వెళ్ళిన బాలికతో నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో, బెదిరిపోయిన బాలిక, ఆమె సోదరితోపాటు ఇంటికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు జిమ్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతన్ని బంగ్లాదేశ్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







