ఇద్దరు వలసదారుల అరెస్ట్
- May 23, 2018
మస్కట్: ఆసియాకి చెందిన ఇద్దరు వలసదారుల్ని హత్యా నేరం కింద అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. బార్కాలో వీరిని అరెస్ట్ చేశారు. బార్కాలో ఆసియా జాతీయుడినే ఈ ఇద్దరు నిందితులు హత్య చేశారనీ, దీనికి సంబంధించిన పక్కా సమాచారంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - సదరన్ బతినా పోలీస్ వీరిని అరెస్ట్ చేశారనీ రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. హత్య కేసును విచారిస్తున్న సమయంలో నిందితులకు సంబంధించిన సమాచారం దొరికిందనీ, కేసు విచారణ కొనసాగుతోందనీ రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







