కెనడా:ఇండియన్ రెస్టారెంట్లో పేలుడు
- May 24, 2018
టొరాంటోః కెనడాలో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. మిస్సిసౌగా ప్లాజాలో ఉన్న రెస్టాంట్లో పేలుడు జరిగింది. ఆ ఘటనలో 15 మంది గాయపడ్డారు. దీన్ని అనుమానాస్పద సంఘటనగా పోలీసులు భావిస్తున్నారు. హురాంటోరియా వీధిలో ఉన్న బాంబే బేల్ ఏరియాను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. పేలుడు వల్ల ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఆ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని టొరంటో ట్రామా సెంటర్కు తరలించారు. అయితే బిల్డింగ్లో ఏ ప్రాంతంలో పేలుడు జరిగింది, ఆ టైమ్లో ఎంత మంది అక్కడ ఉన్నారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట