రోడ్డు ప్రమాదం: తృటిలో తప్పించుకున్న మహిళ
- May 25, 2018
బహ్రెయిన్:అల్ కిండి హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం మూడు కార్లు ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. ఓ మహిళా డ్రైవర్, ఇద్దరు పురుష డ్రైవర్లు నడుపుతున్న కార్లు ప్రమాదంలో దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఓ మహిళ అత్యంత నాటకీయ పరిస్థితుల నడుమ క్షేమంగా బయటపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. సివిల్ డిఫెన్స్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..