కార్మికులకి 4000 మీల్స్ అందించిన దుబాయ్ పోలీస్
- May 26, 2018
దుబాయ్ పోలీస్ 4000 ఇఫ్తార్ మీల్స్‌ని బ్లూ కాలర్డ్ వర్కర్స్‌కి అందించారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో 'టు ప్రొవైడ్ ఇఫ్తార్ టు ఫాస్టింగ్ పీపుల్' అనే కార్యక్రమంలో భాగంగా ఈ పంపిణీ చేఉపట్టారు. హ్యూమన్ రైట్స్ డిపార్ట్‌మెంట్ - దుబాయ్ పోలీస/, ఈ మేరకు ఇఫ్తార్ మీల్స్ డిస్ట్రిబ్యూషన్ క్యాంపెయిన్ చేపట్టింది. అల్ ముహైస్నాహ్ ప్రాంతంలోని కార్మికుల అకామడేషన్స్‌లో ఈ పంపిణీ జరిగింది. హ్యూమన్ రైట్స్ డిపార్ట్‌మెంట్, అవేర్‌నెస్ అండ్ ఎడ్యుకేషన్ సెక్షన్ హెడ్ ఫాతిమా అల్ బలౌషి మాట్లాడుతూ, ఇయర్ ఆఫ్ జాయెద్ ఇనీషియేటివ్‌ని ఆధారంగా తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. పవిత్ర రమదాన్ మాసంలో 30,000 ఇఫ్తార్ మీల్స్‌ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అల్ బలౌషి వివరించారు. లేట్ ఒబైద్ హెలోవు కుటుంబం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు బలౌషి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..