మెకును: 40 మంది మిస్సింగ్
- May 26, 2018
మెకును గాలుల తీవ్రత నేపథ్యంలో సదరన్ ఒమన్‌లో భారీ నష్టం చోటు చేసుకుంది. యెమెనీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 40 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇండియన్స్, యెమనీస్, సుడానీస్ పౌరులున్నారు. వేలాది జంతువుల్ని రాకాసి గాలులు బలిగొన్నాయి. ఎలక్ట్రిసిటీ, టెలి కమ్యూనికేషన్ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మెటియరోలాజికల్ డిపార్ట్మెంట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మెకును మరింత తీవ్ర రూపం దాల్చుతున్నట్లు తెలుస్తోంది. తీరాన్ని తాకి, దాటే సమయంలో మరింత విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..