డబ్బింగ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ రక్షిత..
- May 26, 2018
పూరి జగన్నాథ్ మూవీ ఇడియట్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నటి రక్షిత..తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ కన్నడ భామ అక్కడ కూడా పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత దర్శకుడు ప్రేమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని మూవీలకు దూరంగా ఉంది.. తాజాగా మళ్లీ మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్నది.. ఈసారి నటిగా కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చేస్తోంది.. తొలిసారిగి " అమీ జాక్సన్ " కు తన వాయిస్ ఇస్తోంది. తాజాగా అమీ జాక్సన్ కన్నడ " విలన్ " చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది కాగా అమీ జాక్సన్ పాత్రకు రక్షిత కన్నడంలో డబ్బింగ్ చెప్పింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..