డబ్బింగ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ రక్షిత..
- May 26, 2018పూరి జగన్నాథ్ మూవీ ఇడియట్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నటి రక్షిత..తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ కన్నడ భామ అక్కడ కూడా పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత దర్శకుడు ప్రేమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని మూవీలకు దూరంగా ఉంది.. తాజాగా మళ్లీ మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్నది.. ఈసారి నటిగా కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చేస్తోంది.. తొలిసారిగి " అమీ జాక్సన్ " కు తన వాయిస్ ఇస్తోంది. తాజాగా అమీ జాక్సన్ కన్నడ " విలన్ " చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది కాగా అమీ జాక్సన్ పాత్రకు రక్షిత కన్నడంలో డబ్బింగ్ చెప్పింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్