100,000 దిర్హామ్‌లు డొనేట్ చేసిన ఎమిరాతీ
- May 27, 2018దుబాయ్ ప్రిజనర్స్ విడుదల కోసం 100,000 దిర్హామ్‌లు డొనేట్ చేశారొక ఎమిరాతీ. ఇలా 100,000 దిర్హామ్‌ల డొనేషన్‌ని ప్రిజనర్స్ విడుదల కోసం డొనేట్ చేయడం ఆ బిజినెస్ మేన్‌కి రెండోసారి. ప్రిజనర్స్‌కి సాయం చేసేందుకోసం ఏర్పాటు చేసిన తఫ్రీజ్ కర్బా ఇనీషియేటివ్ కోసం ఈ డొనేషన్‌ని బిజినెస్ మేన్ చేసినట్లు దుబాయ్ పోలీస్ అధికారి చెప్పారు. డొనేషన్‌ని, ప్రిజనర్స్ టిక్కెట్ల కోసం వినియోగిస్తామని ఆ అధికారి వివరించారు. జైలు శిక్ష పూర్తయ్యాక స్వదేశానికి వెళ్ళేందుకు ఆర్థిక స్థోమత సరిపోనివారికి ఈ డొనేషన్లు ఉపయోగపడ్తాయని చెప్పారాయన.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ