జాన్వి కపూర్ తొలి ఫోటో షూట్
- May 29, 2018దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్. 'దఢక్' చిత్రంతో బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తున్న ఈ భామ ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ వోగ్కు ఇంటర్వ్యూ, ఫొటోషూట్ ఇచ్చారు. గతంలో తల్లితో కలిసి చాలా ఫొటోషూట్లలో పాల్గొన్న జాన్వీ కథానాయికగా ఫొటోషూట్ ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ కు సంబధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. తొలి షూట్ అయినా ప్రొఫెషనల్ నటిగా చక్కగా పోజులు ఇచ్చిందని జాన్వి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..