తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఉద్యోగాలు

- May 30, 2018 , by Maagulf
తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 

పోస్టులు: 68
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజనీర్
ఖాళీలు: అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 66, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 2 
అర్హత: అసిస్టెంట్ ఇంజనీర్‌ ఎలక్ట్రికల్స్‌కు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్‌ సివిల్‌కు సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. 
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. SC,ST,BC లకు 5ఏళ్లు, పీహెచ్‌లకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. 
జీతం: కూ.41,155 నుంచి 63,600లు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా 
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభతేదీ: జూన్13,2018.
చివరి తేదీ: జూన్ 27,2018.
వెబ్‌సైట్: http://www.tsnpdcl.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com