బాధ తగ్గాలంటే.. బాత్రూమ్ ఎక్కడ.. దానికీ ఉందో యాప్
- May 30, 2018
మనిషి హాయిగా స్వేచ్ఛని అనుభవించేది టాయిలెట్లులోనే.. చాలా సేపటినుంచి అపుకుని.. ఒక్కసారి ఆ భారం నుండి విముక్తి పొందితె దానికి మించిన సుఖం ఇంకొకటి ఉండదు. మనిషి ఎంత సుఖాన్ని అనుభవిస్తాడో అంతా ఇబ్బంది పడేదే ఈ టాయిలెట్ల విషయంలోనే. మనకు తెలియని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా దగ్గర్లో టాయిలెట్లు ఉన్నాయా అని కనుక్కోవడం చాలా కష్టం.ముఖ్యంగా ఒంటరిగా వెళ్తే ఎవరిని అడగాలన్నా కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకు ఒక చక్కటి మార్గాన్ని తీసుకొచ్చింది "టాయిలెట్ ఫైండర్" యాప్.. ఇందులో మనమున్న ప్రదేశానికి దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్ల వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. ఒకవేళ అక్కడ పబ్లిక్ టాయిలెట్ లేకపోతే అక్కడకు దగ్గర్లో ఉన్న రెస్టారెంట్లు, షాపింగ్‌మాళ్లు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు..ఇలా ఎలాంటి ప్రదేశాల్లో అవి అందుబాటులో ఉన్నాయో వాటి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు ఈ యాప్ ద్వారా.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..