బహ్రెయిన్:ఫారిన్ ఇన్వెస్టర్స్‌కి 10 ఏళ్ళ రెసిడెన్సీ పర్మిట్
- May 30, 2018
బహ్రెయిన్:క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, సెల్ఫ్ స్పాన్సర్షిప్ రెసిడెన్సీ పర్మిట్ ఫర్ ఫారిన్ ఇన్సెస్టర్స్కి సంబంధించి డ్రాఫ్ట్ రూపొందించాల్సిందిగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్‌కి ఆదేశించడం జరిగింది. బహ్రెయిన్‌ని ఇన్వెస్టిమెంట్ డెస్టినేషన్‌గా మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. బహ్రెయిన్‌లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ను సానుకూలంగా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామనీ, అందులో ఇది కూడా ఓ భాగమని ప్రిన్స్ అభిప్రాయపడ్డారు. లైసెన్సుల మంజూరు వంటి విషయాల్లో ఆలస్యం పట్ల ప్రైమ్ మినిస్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, ఆయా శాఖలకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఈ విభాగంలో అలసత్వాన్ని సహించేది లేదని ప్రైమ్ మినిస్టర్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..