మదర్ ఆఫ్ నేషన్ వెబ్‌సైట్ ప్రారంభించిన షేకా ఫాతిమా
- May 31, 2018
జనరల్ విమెన్స్ యూనియన్ ఛైర్ విమెన్, సుప్రీం కౌన్సిల్ ఫర్ మదర్ అండ్ ఛైల్డ్ హుడ్ ప్రెసిడెంట్, ఫ్యామిలీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సుప్రీమ్ ఛెయిర్ విమెన్ షేకా ఫాతిమా బింట్ ముబారక్, మదర్ ఆఫ్ ది నేషన్ అప్‌డేటెడ్ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. లేటెస్ట్ టెక్నలాజికల్ స్టాండర్డ్స్‌కి అనుకూలంగా కొత్త వెబ్‌సైట్ రూపొందింది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ డివైజ్‌లకు అనుకూలంగా ఈ వెబ్‌సైట్‌ని తీర్చిదిద్దారు. లేటెస్ట్ యాక్టివిటీస్, ఈవెంట్స్, ఇనీషియేటివ్స్, న్యూస్ తదితర వివరాల్ని ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకునే వీలుంది. మెయిన్ పేజ్‌లో షేకా ఫాతిమా బయోగ్రఫీ సహా పలు ఆసక్తికరమైన అంశాలకు సంబంధించిన ట్యాబ్స్‌ని పొందుపరిచారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







