ఇండియన్ పాస్ పోర్ట్ కొత్త రూల్స్
- May 31, 2018
ఇండియన్ పాస్ పోర్ట్ కొత్త రూల్స్:
2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జూన్ 2018 నుంచి కొత్త పాస్ పోర్ట్ రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.
1 పాస్ పోర్ట్ చివరి పేజీలో మీ నివాస సమాచారం ఉండదు
2 పాస్ పోర్ట్ కలర్ మారనుంది. వివిధ కేటగిరీలకు జారీ చేసే పాస్ పోర్టులు వివిధ కలర్స్ లో ఉంటాయి. ఇక నుంచి ఒకే రంగులో జారీ చేయనున్నారు.
3 పాస్ పోర్ట్ చివరి పేజీలో తల్లిదండ్రుల పేర్లు ఇక నుంచి ఉండవు
4 పోలీసులు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసే విధానాన్ని తొలగించి.. ఆన్ లైన్ వెరిఫికేషన్ రాబోతున్నది. ఇక నుంచి పాస్ పోర్ట్ జారీ సమయంలో ఇంటికి వచ్చి పోలీసులు ఎంక్వయిరీ విధానాన్ని తొలగించారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







