కూతురుతో అమీర్ ఖాన్ ఫోటో..మండిపడుతున్న నెటిజన్స్
- May 31, 2018
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇటివలే దిగిన ఓ ఫోటో వివాదాస్పదం అవుతుంది. సోదరుడు మన్సూర్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుక ఇటీవల ముంబై సమీపంలోని ఫాం హౌస్‌లో జరిగింది.ఈ వేడుకలో కుటుంబ సభ్యులు అంతా పాల్గోన్నారు.ఈ సందర్భంగా వీరితో కలిసి దిగిన ఫోటోలను అమీర్ తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అయితే ఇందులో అమీర్ తన కూతురు ఇరా ఖాన్‌తో దిగిన ఫోటో వివాదాస్పదంగా మారింది. అ ఫోటో అసభ్య రీతిలో తప్పుడు ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉందాని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజెన్స్. పవిత్ర రంజాన్ దినాలలో ఇలాంటి ఫోటో షేర్ చేసి ఉండకూడదనే మరికొందరు సూచించారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







